ప్రధాని మోడీ సమక్షంలో అంతర్జాతీయ యోగా
6 కిలోవిూటర్ల పొడవున యోగా విన్యాసాలకు ఏర్పాట్లు
సుమారు పది వేల మంది పోలీసుల మోహరింపు
ఈ నెల 21న విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల నిర్వహణకు రంగం సిద్దం అయ్యింది. ప్రధాని మోడీ ఈ వేడుకలకు హాజరు కానుండడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. దాదాపు 5...
నేటి ప్రపంచంలో ఉన్న అశాంతి ఆందోళనకర పరిస్థితులను చూస్తుంటే భగవంతుని సృష్టికి అర్థమే లేకుండా పోతోందనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు యుద్ధ మేఘాలు వడి వడిగా అలుముకుంటున్నాయి. రష్యా, యుక్రెయిన్ మధ్య, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య, భారత పాకిస్తాన్, చైనాల మధ్య ఇలా ఎక్కడో అక్కడ వివిధ దేశాలు, వివిధ మతాలు, వివిధ...
ప్రధాని మోడీ సమావేశం నేపథ్యంలో ఈ సమావేశం : కవిత
పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలో తలెత్తే ముంపు సమస్యపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం...
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి…
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ కు నిధులు ఇవ్వండి…
రీజినల్ రింగ్ రైల్… డ్రైపోర్ట్‌లు మంజూరు చేయండి
సెమీ కండక్టర్ మిషన్‌కు అనుమతించండి…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి
హైదరాబాద్ మహా నగరంలో మెట్రో రైలు సౌకర్యం అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి ఉద్దేశించిన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-IIకు అనుమతించాలని ప్రధానమంత్రి...
దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ’సదైవ్ అటల్’ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. దేశానికి వాజ్‌పేయి చేసిన స్మారక సేవలను, ఆయనతో దిగిన ఫోటోలను ఈ సందర్భంగా ప్రధాని పంచుకున్నారు. ‘ఈ రోజు డిసెంబర్ 25 మనందరికీ చాలా ప్రత్యేకమైన రోజు. మన దేశ...
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్ళిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. పార్లమెంటు భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. జలజీవన్ మిషన్ అమలులో భాగంగా ఏపీకి రావాల్సిన నిధులు, ఆ పథకం కాలపరిమితిని పొడిగించాల్సిన అంశాలపై మోడీతో చర్చించారు.
నిన్న ఢిల్లీ వెళ్ళిన...
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని చదవలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రధాని మోడీ రాజ్యాంగం చదవలేదు..దీనికి...
రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్
ఆదానీపై కేసు పెట్టాలని ఎన్నిసార్లు కోరిన ప్రధాని మోదీ పట్టించుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదానీ వ్యవహారంపై శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా ఆదానీ...
జీ 20 సమ్మిట్ లో భాగంగా బ్రెజిల్ వెళ్ళిన ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చించారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, టెక్నాలజీ రంగాల్లో ఇరుదేశాల సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరుదేశాల నేతలు ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సందర్బంగా ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్...
మీనాక్షి, మహేశ్ కుమార్ గౌడ్‌ల రాక
మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు
సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...