నిన్న రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య..
నిన్న సాయంత్రం లావణ్య కే నోటీసులు ఇచ్చిన నర్సింగ్ పోలీసులు..
ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని లావణ్య కు నోటీసులు.
91 crpc కింద నోటీసులు జారీ.
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని లావణ్య ఫిర్యాదు.
ఆధారాలు సమర్పించాల్సిందిగా లావణ్యను కోరిన పోలీసులు.
పోలీసులకు అయితే అందుబాటులోకి...
సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం
తెలంగాణలో పలు జిల్లాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం...