Wednesday, September 17, 2025
spot_img

nasa

ఈ నెల 19న శుభాన్షు శుక్లా యాత్ర

తాజా తేదీని ప్రకటించిన ఇస్రో టెక్నికల్ ఇష్యూస్‌తో పలుమార్లు వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రకు సంబంధించిన తాజా తేదీని భారత అంతరిక్ష పరిశోధ సంస్థ(ఇస్రో) ఇవాళ(జూన్ 14 శనివారం) ప్రకటించింది. ఈ రోదసీ యాత్ర ఈ నెల 19న నిర్వహిస్తామని తెలిపింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా)కు...

క్షేమంగా భూమ్మీదకు సునీతా విలియమ్స్‌

ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగిన డ్రాగన్‌ క్రూ కాప్సూల్‌ వైద్య పరీక్షల కోసం తరలింపు ఇన్నాళ్లుగా యావత్‌ ప్రపంచం ఎదుర్కొన్న ఉత్కంఠకు శుభం కార్డు పడిరది. 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ సురక్షితంగా భూమి విూద దిగారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.27 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న...

అంతరిక్షం నుండే ఓటు వేయనున్న సునీత విలియమ్స్..!!

సాంకేతిక సమస్యలతో అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన సునీత విలియమ్స్,బుచ్ విల్మోర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.శనివారం స్పేస్ నుండి ఐ.ఎస్.ఎస్ ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.అమెరికాలో జరిగే అధ్యక్షుడి ఎన్నికల్లో అంతరిక్షం నుండే ఓటు హక్కు వినియోగించుకుంటామని తెలిపారు.ఓటు వేయడానికి అభ్యర్థన పంపమని,ఇందుకు నాసా సహకరిస్తుందని అన్నారు.అమెరికా పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవడం తమ కర్తవ్యమని పేర్కొన్నారు.
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img