06 సెప్టెంబర్ ‘జాతీయ పుస్తక పఠన దినం’ సందర్భంగా
పుస్తకం హస్తభూషణమే కాదు మస్తష్క వికాస సాధనం కూడా అని మనకు తెలుసు. పుస్తక పఠనం ఓ చక్కని అలవాటు. జ్ఞాన భాండాగారంగా పూజించబడే పుస్తకాలను సరస్వతి రూపాలుగా కొలుస్తాం. పుస్తకం విశ్వాన్ని పరిచయం చేస్తుంది, వింతలు విడ్డూరాలను విప్పి చూపుతుంది. పుస్తకం మానవాళి మేధోశక్తిని...