ఎన్డీయే కూటమి శాసనసభ పక్షనేతగా ఎన్నికైన చంద్రబాబు
చంద్రబాబు పేరుని బలపరిచి,శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధినేత పవన్
చంద్రబాబు నాయకత్వం,అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం
ఎన్డీయే సాధించిన విజయం దేశవ్యాప్తంగా అందరికి స్ఫూర్తినిచ్చింది
తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబు నాయుడుకి రాజకీయాల పై ఉన్న అనుభవం,అయిన నాయకత్వం ఏపీకి ఎంతో అవసరమని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.ఎన్డీయే కూటమికి శాసనసభ...
మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ
మోడీతో పాటు కేంద్రమంత్రులుగా 72 మంది ప్రమాణస్వీకారం
మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేశారు.ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీను ప్రమాణం చేయించారు.మోడీతో పాటు కేంద్రమంత్రులుగా రాజ్ నాథ్ సింగ్,అమిత్ షా,నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా,శివరాజ్ సింగ్ చౌహాన్,నిర్మలా సీతారామన్ తదితరులు ప్రమాణస్వీకారం...