మన దేశంలో కొవిడ్ కేసులు 7 వేలు దాటాయి. లేటెస్ట్ డేటాను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇవాళ (జూన్ 11న బుధవారం) వెల్లడించింది. కొత్త కేసులు 306 వెలుగు చూశాయి. గడచిన 24 గంటల్లో ఆరుగురు చనిపోయారు. క్రియాశీలక కేసుల సంఖ్య 7,212కి చేరింది. చనిపోయినవారిలో ముగ్గురు కేరళవాసులు. ఇద్దరు కర్ణాటకకు...