ప్రముఖ సినీ నటుడు,నిర్మాత ఆర్.నారాయణ మూర్తి బుధవారం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.దింతో అయినను హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుప్రతికి తరలించారు.వైద్యులు బీరప్ప ఆధ్వర్యంలో ఆర్.నారాయణ మూర్తికి చికిత్స కొనసాగుతుందని,క్రమంగా అయిన కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.విప్లవ సినిమాలతో పాటు మరెన్నో సినిమాల్లో నటించిన ఆర్.నారాయణ మూర్తి పీపుల్స్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు.
బీసీ లకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్
ఎన్నం ప్రకాష్ మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చుట్టూ రాజకీయ చర్చలు...