పది నెలలుగా అందుబాటులో లేని ఫైర్ స్టేషన్ ఆఫీసర్
మిర్యాలగూడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ హ్యాండిల్ చేస్తున్న వైనం
డ్యూటీకి డుమ్మా కొట్టిన దేవరకొండ ఫైర్ ఆఫీసర్
దేవరకొండ అగ్నిమాపక కేంద్రంలో అధికారి ఉన్నారా
అగ్నిమాపక కేంద్రం కార్యాలయంలో అంతులేని అవినీతికి అండగా నిలుస్తున్న ఉన్నత అధికారులు
దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని అగ్నిమాపక కేంద్రంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. స్టేషన్ ఫైర్...