ఒకరి మరణం.. మరోకరికి జీవన దానం..
అవసరాలు ఎక్కువ.. అవయదానాలు తక్కువ..
నా శ్వాస ఆగిపోయిన తర్వాత నా గుండె ఇంకొకరిలో కొట్టుకుంటే ఆది మరణం కాదు సార్… అది నా జీవితానికి ఇంకో అర్థం. ఇది ధైర్యం కాదుసార్ ఇది మానవత్వం.. - ఒక సినీహిరో డైలాగ్..
మనిషి బతికున్నప్పుడే కాదు, చనిపోతు నలుగురికి ప్రాణంపోయడం మనిషికి...