అక్రమాలకు, అవినీతికి నిలువెత్తు నిదర్శనం..
మెప్మాలో అక్రమాలు జరుగుతున్నాయని ఉన్నతాధికారులకు ఫిర్యాదు
ఆర్పీలను,సంఘం అధ్యక్షరాళ్ళను అసభ్య పదజాలంతో దూషిస్తున్న మెప్మాలో ఓ అధికారి
ఇంత జరుగుతున్న ఉలుకు పలుకు లేకుండా ఉన్నతాధికారులు
ఎన్ని పిర్యాదులు వచ్చినా కూరలో కరివేపాకు మాదిరి
అవినీతి మహిళా అధికారిపై చర్యలు శూన్యం.
ఆర్థిక అభివృద్ధిలో తోడ్పాటు అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీ లేని రుణాలను...