న్యాయం ధక్కకపోతే నాకు ఆత్మహత్యే శరణ్యం..!
పులుమద్ది గ్రామానికి చెందిన బాధితుడు శివయ్య ఆవేదన
అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనికరించని వైనం
వికారాబాద్ మండల పరిధిలోని పులిమద్ది గ్రామంలో గ్రామపంచాయతీ రోడ్డుని కొందరు గ్రామానికి చెందిన వారు ఆక్రమించి రేకుల షెడ్డు వేసుకున్నారని గ్రామానికి చెందిన శివయ్య ఆవేదన చెందుతున్నాడు. గత కొన్ని సంవత్సరాల నుండి ఉన్న రోడ్డుని...