ఐదుగురు మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా జాతీయ ఉద్యానవనంలో వరుసగా మూడో రోజు ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ఐదురుగు మావోయిస్టులు మృతి చెందారు. 2 ఏకే 47 రైఫిళ్లను, ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆగరేషన్ కగార్‌ను కొనసాగిస్తున్నామని భద్రతా బలగాలు తెలిపాయి.
నేషనల్...
ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు కేసులో సోదాలు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంటిపై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు గురువారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు....