ఇరాన్ నుంచి ఇండియాకి 517 మంది భారతీయుల తరలింపు
పాకిస్థాన్ ఉగ్రవాదులపై ఇండియా చేసిన యుద్ధం పేరు ఆపరేషన్ సింధూరం. ఇప్పుడు ఇరాన్‌లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు చేపట్టిన కార్యక్రమం పేరు ఆపరేషన్ సింధు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 517 మంది భారత పౌరులను సేఫ్‌గా తీసుకొచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో విద్యార్థులతోపాటు...
డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(స్ట్రాటజీ)గా రాజీవ్ ఘాయ్
పాకిస్థాన్‌పై ఇండియా విజయవంతంగా చేసిన తాజా యుద్ధం ‘ఆపరేషన్ సింధూర్’కి సారథ్యం వహించిన లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌కి కేంద్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (స్ట్రాటజీ)గా ఇవాళ (జూన్ 9 సోమవారం) నియమించింది. దీంతోపాటు డైరెక్టర్ జనరల్ మిలిటరీ...
ఆపరేషన్ సిందూర్‌పై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్‌లో మనదే పైచేయి అని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతుంటే లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఒప్పుకోవట్లేదు. ప్రధాని మోదీ వైపు వేలెత్తి చూపుతున్నారు. ట్రంప్‌కు భయపడి పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ప్రకటించారని విమర్శించారు. దీనికి బీజేపీ కౌంటర్ ఇస్తూ.. రాహుల్ గాంధీ...
పలు కారణాలు చెబుతున్న విశ్లేషకులు
ప్రస్తుతం రూ.97 వేలు పలుకుతున్న 10 గ్రాముల బంగారం ధర.. రానున్న రోజుల్లో రూ.12 వేలు తగ్గనుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో రూ.80 వేల నుంచి రూ.85 వేల మధ్యలో ఉండనుంది. పాకిస్తాన్‌పై ఇండియా ఆపరేషన్ సిందూర్ చేపట్టాక గోల్డ్ రేట్లు తగ్గాయి. 10 గ్రాములకు రూ.2 వేలు దిగొచ్చింది....
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఇవాళ (2025 మే 31న) దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో ఒకేసారి సోదాలు నిర్వహిస్తోంది. ఎన్ఐఏకి చెందిన పలు టీమ్‌లు ఈ తనిఖీల్లో పాలుపంచుకుంటున్నాయి. ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అస్సాంలలో సెర్చింగ్ చేస్తున్నాయి. దేశ ద్రోహ నేరానికి పాల్పడిన పలువురిని ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఎన్ఐఏ...
ఆపరేషన్ సింధూర్ విషయంలో కొలంబియా దేశం వాస్తవాలను గ్రహించింది. గతంలో పాకిస్థాన్‌కి అనుకూలంగా చేసిన ప్రకటనను తాజాగా వెనక్కి తీసుకుంది. దీంతో మన దేశం దౌత్య విజయం సాధించింది. ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్థాన్‌లో వంద మంది టెర్రరిస్టులు హతమయ్యారు. వారికి కొలంబియా సంతాపం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ దేశంలో పర్యటించిన...
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ 2025 జూన్ 3వ తేదీన అహ్మదాబాద్‌లో జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌ని భారత సాయుధ దళాలకు అంకితం ఇస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కి హాజరుకావాలంటూ ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లను ఆహ్వానించింది. ఈ విషయాన్ని...
ఆపరేషన్ సిందూర్ అనే పేరు ప్రజాదరణ పొందింది. ఈ పేరును స్వయంగా ప్రధాని మోదీయే పెట్టారని వార్తలు వచ్చాయి. అయితే.. ఆపరేషన్ సిందూర్ లోగో కూడా బాగా వాడుకలో ఉంది. ఇప్పుడు ఆ లోగో డైజనర్ల పేర్లు తెర మీదికి వచ్చాయి. లెఫ్టినెంట్ కల్నల్ హర్ష్‌గుప్తా, హవల్దార్ సురీందర్ సింగ్.. ఆపరేషన్ సిందూర్ లోగోను...
బిఆర్‌ఎస్ నుంచి రావడానికి అనేక కారణాలు
పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేకులు కుట్ర
కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతారు
ఇకనుంచి స్ట్రేట్ ఫైట్.....