Wednesday, October 15, 2025
spot_img

Palnadu

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 200 మీటర్స్ పరుగు పందెం పోటీలు

యూత్ యాక్టివిటీస్ లో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో బాల,బాలికలకు 200 మీటర్స్ పరుగు పందెం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నరసరావుపేట రోటరీ క్లబ్ ఆర్.ఎ.సి. చైర్మన్ రాయల శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ న్యూ జనరేషన్ డైరెక్టర్, ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల...

ఎన్.సి.సి పేరుతొ జూనియర్స్ పై ర్యాగింగ్

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ర్యాగింగ్‌ కలకలం రేపింది.ఎస్‌ఎస్ఎన్‌ హాస్టల్‌లో ఎన్.సి.సి ట్రైనింగ్ పేరుతొ జూనియర్లను కర్రలతో చితకబాదారు సీనియర్లు.దింతో సోషల్‌మీడియాలో వీడియోను పోస్ట్‌ చేశారు జూనియర్లు.సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.మరోవైపు కాలేజీ ముందు విద్యార్ధి సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు.అయితే ఈ ఘటన ఫిబ్రవరిలో జరిగినట్టు తెలుస్తుంది.

కౌంటింగ్ కేంద్రం వద్ద డ్రోన్లతో ప్రత్యేక నిఘా..

కౌంటింగ్ సమయంలో పల్నాడు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నరసరావుపేట, పిడుగురాళ్ల పట్టణాల్లో డ్రోన్లతో పర్యవేక్షిస్తున్న పోలీసులు.

ట్రావెల్స్ బస్సు బోల్తా.. 20 మంది గాయాలు

పల్నాడు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టిన తరుణంలోనే… బస్సులో...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img