నవ మాసాలు మోసి, కని, పెంచి, పెద్ద చేసి పిల్లల రేపటి బంగారు భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించే తల్లిదండ్రులు.. ఏదో సందర్భంలో.. పిల్లలు చెడు వ్యసనాలకు బానిసలై తిరుగుతున్నప్పుడు.. వారిని కాస్త కోపగించుకుంటారు. ఆమాత్రం చిన్నపాటి విషయానికే.. నొచ్చుకొని పిల్లలు మనస్థాపానికి గురైతే ఎలా?. అంతా.. ఏదో అయిపోయినట్లు.. పిల్లలు మనస్పర్ధంతో దారుణాలకు...
జూన్ నెల వచ్చేసింది. జోలె పట్టుకొని కొత్త బిచ్చగాళ్లు ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు. వినడానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది పచ్చి నిజం. మా కాలేజీలో చేరండి.. మా స్కుల్లో చేరండి.. మీ పిల్లలకు మా తరఫున ఇంత ఆఫర్.. అంత ఆఫర్ అంటూ జోలె పట్టుకొని నాలుగు పాంప్లెట్లు వేసుకొని రోజూ గల్లీల్లో...
లయన్ కెప్టెన్ డా: బుర్ర మధుసూదన్ రెడ్డి, విశ్రాంత ప్రధానాచార్యులు
వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్న వేళ కొందరు విద్యార్థినీవిద్యార్థుల్లో ఆందోళనలు, మానసిక ఒత్తిడులు పెరగడంతో వారి పరీక్షా ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా తమ భాద్యతలను నిర్వహించడం అతి ముఖ్యమని రిటైర్డ్ ప్రిన్సిపల్, బిఎస్‌సి కెమిస్ట్రీ పాఠ్య పుస్తక రచయిత,...
చాల మంది తమ తల్లిదండ్రులను ప్రశ్నిస్తుంటారు మా కోసం మీరు ఎం చేసారని..?? అమ్మ,నాన్న మనల్ని ఒక ఇరవై సంవత్సరాలు సాకుతారు మనం కూడా 20 సంవత్సరాలు పోషిస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మనకోసం ఏం చేశారని…ఎం కోల్పోయారని..!! బడి దగ్గర వదిలేసివెళ్లిపోతున్నప్పుడు అమ్మ నాన్నలు నిన్ను చూసే చూపు ఒక్కటే..నీ బాధ గంట...