Thursday, September 18, 2025
spot_img

Parliament session

ఆన్‌లైన్‌ గేమింగ్ బిల్లుపై గందరగోళం

లోక్‌సభ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమైన కొద్దిసేపటికే తీవ్ర గందరగోళానికి గురయ్యాయి. దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆన్‌లైన్‌ గేమింగ్ రంగాన్ని నియంత్రించేందుకు కేంద్రం ప్రతిపాదించిన ‘ఆన్‌లైన్‌ గేమింగ్ ప్రమోషన్, నియంత్రణ బిల్లు–2025’ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సభలో ప్రవేశపెట్టగానే ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వారి నిరసనలతో సభా కార్యక్రమాలు అస్తవ్యస్తమయ్యాయి. దీంతో...

ధన్‌ఖడ్‌ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం

జగ్‌దీప్‌ ఆయురారోగ్యాలతో ఉండాలని మోదీ ఆకాంక్ష ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా సమర్పించగా.. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దానికి ఆమోదం తెలిపారు. ఈ సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయం హోంమంత్రిత్వ శాఖకు తెలియజేసింది. అలాగే దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌ జారీ కానుంది. అనారోగ్య కారణాలతో ధన్‌ఖడ్‌ రాజీనామా చేస్తున్నాట్లుగా ప్రకటించారు. అయితే...

ఈ సమావేశాలు ఎవ‌రి కోసం..

మన దేశ పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమావేశాలు.. ఈ సమావేశాలలో దేశం కోసమో, ప్రజల కోసమో.. ఆలోచించడం కన్నా పార్టీ(వ్యక్తు)ల ప్రతిష్టకే ప్రాధాన్యం! ప్రజాసమస్యలైన రైతుఆత్మహత్యలు, నిరుద్యోగం, ధరలపెరుగుదల,పేదరికం నాణ్యమైన విద్య,వైద్యం లాంటి సామాజికరుగ్మతలపై చర్చించడం తక్కువే? ప్రజాధనాన్ని పన్నులు,సెస్సుల రూపంలో జలగల్లా పీల్చుకు తింటున్నారు! పాలకుల జీతాలు,పెన్షన్లు పెంచుకోవడం.. విలాసవంతమైన జీవితాలు గడపడంపై ఉన్న...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img