గుంటూరులోని ఆచార్య ఎన్.జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ 2024-25 విద్య సంవత్సరానికి వర్సిటీ పరిధిలో ఉన్న కళాశాలలో మాస్టర్స్,పీహెచ్ది అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.దరఖాస్తు రుసుము రూ.1500 రూపాయలు ఉంది.ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 13 సెప్టెంబర్ 2024.
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...