శిఖర్ సింగ్‌ను రూ.16 లక్షలకు కొనుగోలు చేసిన హైదరాబాద్ బ్లాక్‌హాక్స్
కాలికట్ వేదికగా ఇటీవల జరిగిన ప్రైమ్ వాలీబాల్(పీవీఎల్) నాలుగో సీజన్ వేలంలో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ జట్టు ప్లాటినం కేటగిరీ నుంచి శిఖర్ సింగ్‌ను రూ.16 లక్షలకు దక్కించుకుంది. అలాగే అమన్ కుమార్, దీపు వేణుగోపాల్‌ను వరుసగా రూ.11.5 లక్షలు, రూ.5.75 లక్షలకు కొనుగోలు చేసింది....