పూర్ణచందర్ రావు కారణమని తండ్రి ఫిర్యాదు
తన కూతురు స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్యకు పూర్ణచందర్ రావు అనే వ్యక్తి కారణమని ఆమె తండ్రి తెలిపారు. భర్తతో విడిపోయాక పూర్ణచందర్ రావుతో స్వేచ్ఛ ఉంటున్నారన్నారు. స్వేచ్ఛ, పూర్ణచంద్రరావు మధ్య కొన్నాళ్లుగా విబేధాలు ఉన్నాయని, స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని పూర్ణచంద్రరావు మాట ఇచ్చి ఆమెతో సహజీవనం చేశాడని పేర్కొన్నారు....
మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్‌ను ఇద్దరు వ్యక్తులు చోరీ చేశారు. ఆ మూవీకి సంబంధించిన అత్యంత కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్.. డీటీడీసీ కొరియర్ ద్వారా హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థకు పంపింది. ఆ పార్సిల్‌ను ఈ నెల 25న ఆఫీస్...
2,200 మందికి పైగా పట్టభద్రులకు డిగ్రీల ప్రదానం
సాధించిన విజయాలను, ఉన్నత ఆశయాలను, అద్భుతమైన చదువులను వేడుక చేసుకుంటూ.. అనురాగ్ యూనివర్సిటీ 2వ కాన్వొకేషన్ వేడుకలను ఘనంగా...