మాయమాటలు చెప్పి మోసం
ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువతిని మాయమాటలతో నమ్మించి ఆమెను లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే ఈ దారుణానికి పాల్పడ్డ కానిస్టేబుల్ కి అంతకు ముందే వివాహం జరగడం ఒక ట్విస్ట్ అయితే.....
అభిప్రాయపడ్డ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్
పోలీస్ శాఖలో అవసరమైన సంస్కరణలపై చర్చించడం ద్వారా ప్రజల సంక్షేమం కోసం మెరుగైన పోలీసింగ్‌ను చేపట్టాల్సి ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్(Director General of Police Jitender) అభిప్రాయపడ్డారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ (ఐపీఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం "పోలీస్ సంస్కరణల ద్వారా మెరుగైన పోలీసింగ్"...
స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ యేటా రెండు సార్లు పోలీసు(Police) పతకాలను ప్రకటిస్తుందనే విషయం తెలిసిందే. దీనిలో భాగంగా రిపబ్లిక్ డేను పురస్కరించుకుని తాజాగా పోలీసు పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 942 మంది ఇలా గ్యాలంట్రీ/సర్వీసు పతకాలకు ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం అవార్డుల జాబితాను ప్రకటించింది. ఇందులో 746...
గూగుల్, ఫోన్ పేలతో జర జాగ్రత్త
ఉచితాలు, డిస్కౌంట్లకు టెంఫ్ట్ కావొద్దు
అత్యాశకు పోతే ఉన్నది పోతదని గుర్తెరగాలి
ప్రజలకు అవెర్నస్ కల్పిస్తూ ఖాకీల సూపర్ థాట్
ఒక్క క్లిక్ మీ జీవితాన్నే మార్చుస్తుంది
తెలంగాణ పోలీస్ కీలక పోస్టర్స్ రిలీజ్
సైబర్ నేరగాళ్లపై అవగాహన ఉండాలంటూ వార్నింగ్
2023తో పోల్చితే 2024లో పెరిగిన కేసులు
డిజిటల్ యుగంలో కరెన్సీ నోట్లతో పనిలేకుండా పోయింది. గతంలో...
హైదరాబాద్‌లో కాల్పులకు తెగబడ్డ నిందితుడిని మనీష్‌గా గుర్తించారు. ఇతడు బీహార్ రాష్ట్రానికి చెందిన వాడుగా పోలీసులు తెలిపారు. మనీష్‌తో బీహార్ రాష్ట్రానికి చెందిన మరో నిందితుడు జతకట్టాడు. వారం రోజుల క్రితం నిందితుల చోరీలు మొదలు పెట్టారు. ఛత్తీస్‌గడ్‌లో వారం రోజుల క్రితం ఏటీఎం సిబ్బందిని బెదిరించి రూ. 70 లక్షల రూపాయలు మనీష్...
శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఇన్సూరెన్స్ లు తయారుచేస్తున్న ముఠా సభ్యులను ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా సభ్యులు విస్తృతంగా నకిలీ ఇన్సూరెన్స్ పాలసీలు తయారుచేసి అవి సరైన ధృవీకరణ లేకుండా అమాయకులకు విక్రయించి, భారీ మొత్తంలో దోచుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఓటి పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ...
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ మంగళవారం చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు పీఎస్‌కు చేరుకున్న బన్నిని తొక్కిసలాట ఘటన.. అనంతరం జరిగిన పరిణామాలపై పోలీసులు విచారిస్తున్నారు. గంటన్నర్నకుపైగా విచారణ కొనసాగుతోంది. అడ్వొకేట్ అశోక్ రెడ్డి, ఏసీపీ రమేశ్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో...
రాష్ట్రంలో 9 మంది అడిషనల్ డీసీపీ(ADDITIONAL DCP)లకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అలాగే ముగ్గురు డీసీపీలను బదిలీ చేసింది. ఈ మేరకు పదోన్నతులు కల్పిస్తూ హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ డీసీపీ (స్పెషల్ బ్రాంచ్) పి.కరుణాకర్‌ను డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని...
రాష్ట్ర ఐటీశాఖ మంత్రి డీ.శ్రీధర్ బాబు
పోలీసు యూనిఫాం అంటే నమ్మకం, క్రమశిక్షణకు గుర్తని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి డీ.శ్రీధర్ బాబు పేర్కొన్నారు. టీజీఎస్‌పీఎఫ్ సిబ్బంది పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా శుక్రవారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ వద్ద ఉన్న శిక్షణ కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి అయిన ముఖ్యఅతిథిగా హాజరై పోలీస్ సిబ్బంది గౌరవ వందనం...
రామ్‌గోపాల్ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. సోమవారం అయినను అరెస్ట్ చేసేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన కేసులో రామ్‌గోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రామ్‌గోపాల్ వర్మపై...