Monday, August 18, 2025
spot_img

political leaders

ఈ దేశంలో దొంగతనాలెన్నో…

ఆకలి కోసం అన్నం దొంగిలిస్తారు.అవసరం కోసం డబ్బు దొంగిలిస్తారు.ఆర్భాటం కోసం బంగారం దొంగిలిస్తారు.ఆశ్రమాలలో భక్తితో మోసం చేస్తారు..ఆవేశంలో మాన, ప్రాణాల్నీ దొంగిలిస్తారు..అధికారం కోసం ఓట్లు దొంగిలిస్తారు.అడగకుంటే హక్కుల్నీ కాలరాస్తారు.అజ్ఞానం వలన భవిష్యత్తుని దొంగిలిస్తారు.తప్పుడు వాగ్దానాలతో నమ్మించిన మోసం చేస్తారు.ప్రచారంతో అబద్దాలను నిజాలు చేస్తారు..లంచాలతో న్యాయాన్ని కొనేస్తారు..ప్రలోభాలతో స్వచ్ఛతను లాక్కుంటారు..దేశ ప్రజలారా వీటన్నింటిని గ్రహించకపోతేవినాశనం తప్పదు.....

ఓడిపోతున్న ఓటర్లు

మన దేశం, రాష్ట్రం ఏదైనా సమ్మిళిత అభివృద్ధి సాధించాలంటే పార్టీ(నాయకుల)ల మధ్య ఆధిపత్య కొట్లాట కాదు. రాజకీయాల్లో పారదర్శకత, నైతికత అవసరం. సామాజిక, ఆర్థిక న్యాయం ప్రతి వర్గానికి అందాలె. ఎన్నికల ముందు యువత, రైతుల, మహిళ.. ఇలా ఓటున్న అన్ని వర్గాలను దేవుళ్లు అంటారు. ఎన్నికల్లో ఓట్లుగా వాడుకుంటారు. పార్టీలు ఏవైనా, నాయకులు...

కాల్వను కమ్మేసిండ్రు..

ఓ ప్ర‌జాప్ర‌తినిధి అధికార బ‌లంతో కాలువ క‌బ్జా మున్సిపల్ అధికారుల అలసత్వం మూసి కాల్వ కబ్జా చేసి దర్జాగా నిర్మాణం నార్సింగి మున్సిపాలిటిలో బరితెగించిన ఓ ప్రజాప్రతినిధి భారీగా ముడుపులు తీసుకొని కామ్ గా ఉన్న అధికారులు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిప‌ల్‌ ఆఫీసర్లపై ఆరోపణలు కాలువపై అ్ర‌క‌మ నిర్మాణం చేపట్టిన వైనం నాయకుడి చెరనుంచి కాల్వను కాపాడాలంటున్న స్థానికులు రాష్ట్రంలో రాజకీయ నాయకులు చేయని దందా...

మా వాటా మాకు ఇవ్వండి..

శ్వేధం చిందించి బాహుజనులు బాహుపన్నులు కడితే..కట్టిన పైకంతో పాలనా చేసే పాలకులారా..రాజ్యంలో అత్యధికముగా ఉన్న బీసీలకు అన్నిటిలో వాటా ఎందుకు ఇవ్వరు..కుల వృత్తి చేసి కడుపునింపుకునే కూలీలమే కానీ..మీరు కూర్చునే కుర్చీ నుండి పడుకునే మంచం దాక మావే..హక్కులు అందకుంటే అణిగింది చాలు..భరిగిసి కొట్లాడే బాహుజనులంభారీగా బలమై బలగమై వస్తున్నాం..ఆలోచన చెయ్యండి అన్నింట్లోమా వాటా...

నాయకులు వస్తూపోతుంటారు,ప్రజలు ఎప్పటికి లోకల్

గల్లీ నాయకుడి నుండి ఢిల్లీ నాయకుడు వరకు ఉన్న నాయకులందరూ ఒకసారి సోయిలోకి రండి..ఈ రోజు మీరు పదవిలో ఉన్నప్పుడు మీకు దక్కుతున్న మర్యాద,ప్రజల నమస్తేలు,కార్యకర్తల దండాలు,మీరు పదవిలో ఉన్నన్ని రోజులే అని గుర్తుపెట్టుకోండి..పదవి పోయిన తెల్లారి నుండి నీ దగ్గర పని చేసే డ్రైవర్కూడా నిన్నటి వరకు నీకు ఇచ్చిన మర్యాద కూడా...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS