భూభారతితో పారదర్శక విధానం
దరఖాస్తు చేసుకున్న వారి సమస్యలు తీరుస్తాం
అక్కన్నపేట సదస్సులో మంత్రి పొన్నం
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా చాలా మంది రైతులకు నష్టం జరిగిందని.. అలాంటి తప్పులు మళ్లీ జరగొద్దనే రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో భూ భారతి తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందులో భాగంగానే భూ...
ప్రతి ఒక్కరూ ఇందుకు అర్హులు కావాలన్న లక్ష్యం
లబ్దిదారుడి ఇంట భోజనం చేసిన మంత్రి పొన్నం
పేదోళ్లు కూడా సన్నం బువ్వ తినాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడలో సన్న బియ్యం లబ్ధిదారు తలారి చంద్రయ్య ఇంట్లో మంత్రి పొన్నం,...
కాంగ్రెస్ బలం పెరుగుతుందనే సోనియా గాంధీ,రాహుల్ గాంధీలపై ఈడి కేసులు - మంత్రి పొన్నం ప్రభాకర్
బీజేపీ అంటేనే ఈడి, మోడీ, ఐటీ దాడులుగా పని చేస్తుందని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. గత ఎన్నికల తరువాత కాంగ్రెస్ బలం పెరుగుతుండడం, ప్రజల కోసం అనేక ఉద్యమాలు కార్యక్రమాలు చేస్తుండడంతో...
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో ఉద్యోగులు, విద్యార్థుల చేత రాజ్యాంగ పీఠికా పఠనం చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్
భారత రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ అంబేద్కర్...
స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పణ
మహాశివరాత్రి సందర్భంగా జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని శివపార్వతులను కోరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరత్వరగా క్యూ లైన్‌లలో దర్శనానికి...
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం
ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(PONNAM PRABHAKAR) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ...
కులగణన భవిష్యత్ తరాలకు దిక్సూచి
కులగణనపై అవగాహనకు సంబంధించిన టీషర్ట్స్ లాంఛ్
జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్
కులగణనకు సంబంధించి ఇంటింటి (రీ)సర్వేలో పాల్గొనాలని జాతీయ బీసీ దళ్ ప్రజలను చైతన్య పరుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో కులగణన రీ సర్వే అవగాహన సదస్సు నిర్వహించారు....
అధికారులతో సమీక్షించిన మంత్రి పొన్నం
మార్చి 2వ తేదీ నుండి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో చేయాల్సిన ఏర్పాట్ల పై డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంజాన్ మాసంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి...
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Bomma Mahesh Kumar Goud), సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు, ఎంపి బలరాం నాయక్ తదితరులు
సర్వాయిపేటను టూరిజం సర్కిల్ గా మారుస్తాం
సర్వాయి కోట అభివృద్ధి శంకుస్థాపనలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
సర్దార్ సర్వాయి పాపన్న(Sarvai Papana) చరిత్రను దేశానికి చాటి చెపుతామని, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలోని సర్వాయి కోటను టూరిజం సర్కిల్ గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ...