పుచ్చకాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారు? దానికి కూడా దినోత్సవం అవసరమా? ప్రతీ దానికి ఓ రోజు కేటాయించడం కామనైపోయింది. అని మనకు అనిపించడం సహజం. ఐతే.. మిగతా పండ్లకూ పుచ్చకాయకూ చాలా తేడాలున్నాయి. ముఖ్యంగా ఈ పండ్లు ఎడారి ప్రాంతాల్లో వారికి నీటి కొరతను తీర్చుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండటం వల్లే దీనికి ప్రత్యేక...