ఆకలి కోసం అన్నం దొంగిలిస్తారు.అవసరం కోసం డబ్బు దొంగిలిస్తారు.ఆర్భాటం కోసం బంగారం దొంగిలిస్తారు.ఆశ్రమాలలో భక్తితో మోసం చేస్తారు..ఆవేశంలో మాన, ప్రాణాల్నీ దొంగిలిస్తారు..అధికారం కోసం ఓట్లు దొంగిలిస్తారు.అడగకుంటే హక్కుల్నీ కాలరాస్తారు.అజ్ఞానం వలన భవిష్యత్తుని దొంగిలిస్తారు.తప్పుడు వాగ్దానాలతో నమ్మించిన మోసం చేస్తారు.ప్రచారంతో అబద్దాలను నిజాలు చేస్తారు..లంచాలతో న్యాయాన్ని కొనేస్తారు..ప్రలోభాలతో స్వచ్ఛతను లాక్కుంటారు..దేశ ప్రజలారా వీటన్నింటిని గ్రహించకపోతేవినాశనం తప్పదు.....
కేసీఆర్ కంటే ముందు పరిపాలించిన ముఖ్యమంత్రులు ఇవ్వలేకపోయారు.
ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇవ్వలేకపోతున్నాడు.
కేసీఆర్ ఒక్కడే ఎలా ఇవ్వగలిగాడు?
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను నిలపి, గెలిపించాలన్న అశయంతో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇవ్వగలిగాడు.
తెలంగాణ ప్రజల జీవితాలను బాగుపరచాలన్న ఆరాటంతో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇవ్వగలిగాడు.
నోటీసులు, కేసుల పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసే చిల్లర రాజకీయాలను తెలంగాణ ప్రజలు...
‘ఆపరేషన్ సిందూర్ భారత్’ క్షిపణుల దెబ్బ తిన్న పాకిస్థాన్ ఇప్పుడు కొత్త రాకెట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయబోతోంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన కార్యక్రమంలో ఆ దేశ...