ప్రాజెక్టు వివరాలు వెల్లడించిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు
మరికొద్ది రోజుల్లో కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకానున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు ఇవాళ (జూన్ 7న శనివారం) హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై అధికార...