సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక శిక్షణ
మారుతున్న కాలానికి అనుగుణంగా, సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసు బలగాలకు ఆధునిక సాంకేతికతను జోడించాలనే లక్ష్యంతో, మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ‘కృత్రిమ మేధస్సు (ఏఐ)’పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. పోలీసుల దర్యాప్తులో, సైబర్ నేరాల విచారణలో ఏఐ సాధనాలను ఎలా సమర్థవంతంగా ఉపయోగించాలో ఈ...