నిధులు గుటకాయస్వాహా.. విధులకు ఎగనామం..
బడి పిల్లల బతుకుల్లో వెలుగులు నింపాల్సిన ఉపాధ్యాయులు కొందరు తీవ్రమైన నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిట్యాల పురపాలిక పరిధిలోని పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిధులను గుటకాయ స్వాహా చేస్తూ విధులకు ఎగనామం పెడుతున్నందున పసి(డి) పిల్లల బతుకులు మసకబారుతున్నాయి. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్...