7న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ
నామినేషన్లు దాఖలుకు ఆగస్టు 21 చివరితేదీ
సెప్టెంబర్ 9న ఎన్నిక.. అదేరోజు ఫలితం ప్రకటన
జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాళీగా ఉన్న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలో నూతన ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం శుక్రవారం షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 9న ఆ ఎన్నిక...