మానవ అక్రమ రవాణా నివారణలో..
బాధితుల సహాయ విభాగం ప్రారంభం
హైదరాబాదు వుమెన్ సేఫిటీ విభాగములో మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో, పిల్లలను రక్షించడంలో తమ నిబద్ధతను మరింత పెంచుకోవడానికి హైదరాబాద్ నగర పోలీసులు కీలక అడుగు వేశారు. ఇందులో భాగంగా, తమ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU) మరియు జువైనల్ బ్యూరో...