ఎర్రకోట వేదికగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుభవార్త చెబుతూ, ఈసారి దీపావళి రెండింతల ఆనందాన్ని తెచ్చిపెట్టబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఎర్రకోట వేదికగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, వస్తు-సేవల పన్ను (GST) విధానంలో కొత్త తరం సంస్కరణలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు.
సామాన్యులకు పన్ను ఉపశమనంరాష్ట్రాలతో...
ట్రంప్‌తో భేటీకి అవకాశాలు
టారిఫ్‌ల టెన్షన్ వేళ ఊరట కలిగేనా..?
భారత్‌పై అమెరికా అధిక టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో, రెండు దేశాల వాణిజ్య సమస్యల పరిష్కారానికి దోహదం చేసే కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...
దేశ రాజధాని ఢిల్లీలో ఉమ్మడి కేంద్ర సచివాలయ ప్రాజెక్టు కింద మొత్తం 10 కార్యాలయ భవనాల నిర్మాణాన్ని 22 నెలల్లో పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రకటించింది. వాటిలో మొదటిదైన కర్తవ్య భవన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్...
వారణాసి పర్యటనలో ప్రారంభించిన ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత మొత్తాన్ని విడుదల చేశారు. సేవాపురిలోని బనౌలిలో జరిగిన కార్యక్రమంలో ఈ విడతను అధికారికంగా విడుదల చేశారు. ఈసారి దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.20,000 కోట్లు...
పొన్నంనో.. మహేశ్ గౌడ్‌నో సిఎం చేస్తారా
సిఎం రేవంత్ వ్యాఖ్యలకు బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు
రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు కాదు, భాస్కర్ అవార్డు ఇవ్వాలి.. నోబెల్ ప్రైజ్ కాదు, గోబెల్స్ ప్రైజ్ ఇవ్వాలి అంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సెటైర్లు వేశారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా రామచందర్ రావు...
దలైలామాకు భారతరత్న ఇవ్వాలి
పలువురు ఎంపిల సంతకాల సేకరణ
దలైలామా భారతరత్న నామినేషన్‌కు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టేందుకు పదిమంది సభ్యుల కమిటీ ఏర్పాటయింది. ఇంతవరకూ వివిధ పార్టీలకు చెందిన సుమారు 80 మంది ఎంపీల సంతకాలను సేకరించింది. రాబోయే రోజుల్లో దీనిని ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి సమర్పించనుంది. దీనిపై రాజ్యసభ ఎంపీ సుజీత్ కుమార్ మాట్లాడుతూ,...
నేటి ప్రపంచంలో ఉన్న అశాంతి ఆందోళనకర పరిస్థితులను చూస్తుంటే భగవంతుని సృష్టికి అర్థమే లేకుండా పోతోందనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు యుద్ధ మేఘాలు వడి వడిగా అలుముకుంటున్నాయి. రష్యా, యుక్రెయిన్ మధ్య, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య, భారత పాకిస్తాన్, చైనాల మధ్య ఇలా ఎక్కడో అక్కడ వివిధ దేశాలు, వివిధ మతాలు, వివిధ...
ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి
ఆర్థికమంత్రిగా, ప్రధానిగా కీలక భూమిక
పలువురు ప్రముఖుల సంతాపం
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గురువారం రాత్రి 9:15 నిమిషాలకు మన్మోహన్ చనిపోయినట్లు ప్రకటించారు. అంతకముందు మన్మోహన్ అస్వస్థతకు గురి కాగానే రాత్రి 8 గంటలకు ఎయిమ్స్‌కు...
ప్రధాని మోదీ ఆదివారం వారణాసిలో పర్యటించనున్నారు.పలు అభివృద్ది కార్యక్రమాలకు రేపు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 02 గంటలకు శంకర కంటి ఆసుప్రతిను ప్రారంభిస్తారు. సాయింత్రం వారణాసిలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధాని మోదీ పర్యటన సంధర్బంగా వారణాసిలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 22 నుండి 24 వరకు రష్యాలో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు 16వ బ్రిక్స్ సమ్మిట్ లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ వెల్లడించింది. బ్రిక్స్ సభ్యదేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారని పేర్కొంది.