మరికాసేపట్లో ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ ప్రారంభంకానుంది. హైదరాబాద్ లోని గచ్చిబౌలీ స్టేడియంలో రాత్రి 08 గంటలకు తెలుగు టైటాన్స్ , బెంగుళూరు బుల్స్ మధ్య తొలి మ్యాచ్ మొదలవనుంది. రెండో మ్యాచ్ దబాంగ్ ఢిల్లీ,యూ ముంబయి మధ్య రాత్రి 09 గంటలకు రెండో మ్యాచ్ మొదలవుతుంది.
హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్
హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్...