కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బర్త్ డే విషెస్ తెలిపారు. "శ్రీ రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు! సత్యం, న్యాయం మరియు సామాన్య ప్రజల అభ్యున్నతి పట్ల మీ అచంచలమైన నిబద్ధత భారతదేశం అంతటా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది. మీ అన్ని...
భారీ కేక్‌ను కత్తితో కోసిన మాజీ సీఎం
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఇవాళ (జూన్ 11న బుధవారం) 78వ పుట్టిన రోజును ఘనంగా, వెరైటీగా జరుపుకున్నారు. రాష్ట్ర రాజధాని పాట్నాలోని లాలూ ఇంట్లో 78 కిలోల భారీ లడ్డూ కేక్‌ను పొడవైన కత్తితో...
"వినోదం" సినిమాలో దొంగ పోలీస్ స్టేషన్‌ను చూసి మనం తెగ నవ్వుకున్నాం. ఈ కామెడీ కాన్సెప్ట్ భలే ఉందే అనుకోవటమే కాకుండా అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయా అని కూడా ముక్కున వేలేసుకున్నాం. ఆ రీల్ స్టోరీ కాస్తా ఇప్పుడు రియల్ స్టోరీగా మారిపోయింది. బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ ఏడాదిగా సాగించిన...
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు. జీ7 దేశాల సదస్సుకు ప్రధాని మోదీకి ఆహ్వానం రాలేదంటూ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడా ప్రధాని మార్క్ జే కార్నీ స్వయంగా మోదీకి ఫోన్ చేసి ఆహ్వానించారని తెలిపారు....
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఢిల్లీలో కుటుంబ సమేతంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీతో రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అందుబాటులో...
21, 22 తేదీల్లో ఖారారైనట్లు వెల్లడి
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోమారు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఆయన ఈనెల 21 నుంచి 22 వరకు అగ్రరాజ్యం యూఎస్‌లో పర్యటించనున్నారు. ఆ పార్టీ నేత పవన్ ఖేడా గురువారం ఎక్స్ వేదికగా...
ప్రజలే విసిగిపోయి కూల్చడానికి సిద్దం ఉన్నారు
సుప్రీం తీర్పుతో సర్కార్ కళ్లు తెరవాలి
మీడియా సమావేశంలో బిఆర్‌ఎస్ నేత కెటిఆర్
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను కూల్చే ఆలోచన తమకు లేదని.. అవసరమైతే ప్రజలే కూలుస్తారని, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలే ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది...
కాంగ్రెస్ బలం పెరుగుతుందనే సోనియా గాంధీ,రాహుల్ గాంధీలపై ఈడి కేసులు - మంత్రి పొన్నం ప్రభాకర్
బీజేపీ అంటేనే ఈడి, మోడీ, ఐటీ దాడులుగా పని చేస్తుందని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. గత ఎన్నికల తరువాత కాంగ్రెస్ బలం పెరుగుతుండడం, ప్రజల కోసం అనేక ఉద్యమాలు కార్యక్రమాలు చేస్తుండడంతో...
కక్ష్యసాధింపులో భాగంగా నెషనల్ హెరాల్డ్ కేసులో అక్రమ కేసులు
రాహుల్ కుల సర్వేకు పూనుకుంటే మోడీకి భయమెందుకు
అక్రమ కేసులతో గొంతునొక్కే ప్రయత్నం
ప్రతిపక్షాల మీద ఇప్పటికే 95 అక్రమ కేసులు పెట్టిన బీజేపీ
రాజకీయ స్వార్థానికి ప్రభుత్వ దర్యాప్తులను వాడుతున్న మోదీ
అదర్శనగర్ ఈడీ కార్యాలయం ముందు నిరసనలో మహేష్‌గౌడ్
బీజేపీకి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడుతున్న గాంధీ కుటుంబం పై అక్రమ...
టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం
అసంబద్ధ వాదనతో తిరస్కరణ?
విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా?
సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు,
ప్రభుత్వ అధికారుల పారదర్శకతపై ప్రశ్నలు
టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...