"వినోదం" సినిమాలో దొంగ పోలీస్ స్టేషన్‌ను చూసి మనం తెగ నవ్వుకున్నాం. ఈ కామెడీ కాన్సెప్ట్ భలే ఉందే అనుకోవటమే కాకుండా అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయా అని కూడా ముక్కున వేలేసుకున్నాం. ఆ రీల్ స్టోరీ కాస్తా ఇప్పుడు రియల్ స్టోరీగా మారిపోయింది. బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ ఏడాదిగా సాగించిన...