విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.కోర్బా-విశాఖ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో బీ6,బీ 7,ఎం 1 బోగీలు పూర్తిగా కాలిపోయాయి.ప్రమాదం జరిగిన సమయంలో ట్రైన్ లో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
‘ఆపరేషన్ సిందూర్ భారత్’ క్షిపణుల దెబ్బ తిన్న పాకిస్థాన్ ఇప్పుడు కొత్త రాకెట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయబోతోంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన కార్యక్రమంలో ఆ దేశ...