రానున్న 24 గంటల్లో ఏపీలోని కోస్తాంధ్ర,రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.సోమవారం తీరప్రాంతాల్లో అలల వేగం పెరుగుతుందని,జాలర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఉత్తరకోస్తాంద్రతో పాటు దక్షిణ కోస్తాంధ్ర తీరంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...