Saturday, October 18, 2025
spot_img

rain

అవనికి అభిషేకం .. వాన ధారలు

అవనికి అభిషేకం .. వాన ధారలుమండుటెండను మనసులోన దాచుకున్నదిమరిగి భాష్పవాయువై మిన్నంటుకున్నదిపరిసరాలకు ప్రాణ వాయువు పంచుతున్నదిఅవసరానికి గొంతు తడిని తీర్చుతున్నదిమేఘమై సుడిగాలిలో ఉరుములే తన పిలుపులైవనములే హారతులుగా మెరుపు తీగలధారమైవానధారలు అవనికే అభిషేకమన్నది…పుడమి తల్లికి పురుడు పోసి కల్పతరువై కాలచక్రం తిప్పుతున్నది అందెల రవళి

ఆకాల వర్షంతో రైతుల పాట్లు

వడగండ్ల వర్షంతో రైతులకు తప్పని ఇక్కట్లు పలు ప్రాంతాల్లో తడిసిముదైన ధాన్యం నష్టపరిహారం చెల్లించాలని ప్రతిపక్షాల డిమాండ్‌ ఇప్పటికే వర్షాలు లేక అనేక వ్యయప్రయాసాలకు ఓర్చి ధాన్యంను పండిరచిన రైతుల పట్ల ఇపుడు వరుణదేవుడు కరుణించడం లేదు. అవసరమైన వర్షాలు పడక ఇబ్బందులు పడ్డ రైతులు ఇపుడు కురుస్తున్న ఆకాల వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం...

వర్షాకాలంఉరుములు,మెరుపులు,పిడుగులతో తస్మాత్ జాగ్రత్త..

నైరుతి రుతపవనాలు రాష్ట్రం లో ప్రవేశించాయి .రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.కొన్ని జిల్లాలలో అధిక వర్షపాతం నమోదు అవుతూ ఉంది.ఊరుములు,మెరుపులు,ఈదురు గాలులతో కూడిన వర్షం అక్కడక్కడా కురుస్తుంది.ప్రజలకు, వాహన దారులకు పిడుగుల భయం పట్టుకుంది. వేసవి ముగియగానే పిడుగుల కాలం మొదలవుతుంది. కొన్ని వేల మెగా వాట్ల శక్తి కలిగిన పిడుగులు అటు జీవుల...

నగరంలో వర్షాలపై అప్రమత్తం..

నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్ లు మరియు SE ల తో టేలి కాన్ఫరెన్స్ నిర్వహించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. అధికారులను అప్రమత్తం గా ఉండాలని మేయర్ ఆదేశించారు.వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో మరియు నాల ల దగ్గర ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఇప్పుడు వరకు అన్ని జోన్స్ లో పరిస్తితి నియంత్రణ లో...

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం

జలమయమైన నగర రహదారులు విజయవాడలో పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమై.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బెంజి సర్కిల్‌, మొఘల్రాజపురం, ఏలూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం...

అకాల వర్షాలు.. రైతుల కన్నీళ్లు

తెలంగాణలో నిన్న కురిసిన వాన భారీ వర్షాలకు పలుచోట్ల కల్లాల్లో తడిసిన ధాన్యం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం మెదక్ జిల్లాలో పిడుగుపాటుకు తాత, మనవడు మృతి తెలంగాణకు మరో ఐదు రోజులు వర్ష సూచన తడిసిన వడ్లను కొనుగోలు చేయండి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు తెలంగాణలో కొద్దిరోజులుగా పలు జిల్లాల్లో కురుస్తున్న చెడు వానలకు చేతికొచ్చిన పంట తడిసి...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img