Saturday, December 14, 2024
spot_img

rains

ఏపీలో మళ్ళీ వానలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది. ఇది రేపటికి తమిళనాడు- శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో బుధవారం నుండి శుక్రవారం వరకు కోస్తా,...

దూసుకొస్తున్న తుఫాన్..నెల్లూర్, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. రానున్న 06 గంటల్లో ఇది తుఫానుగా మరే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. తుఫాను ప్రభావంతో ఏపీలోనీ పలు జిల్లాలో భారీ వర్షాలు కూరుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో నెల్లూర్, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ...

ఏపీలో మూడురోజులపాటు వర్షాలు

రానున్న 36 గంటల్లో బంగాళాఖాతంలో నైరుతి అవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో నాలుగు రోజుల పాటు ఏపీతో పాటు తమిళనాడు , కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 12,13,14 తేదీల్లో ఏపీలోనీ రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం...

నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని...

ఉగ్రరూపం దాల్చిన గోదావరి,రెండో ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది.భారీగా వరద నీరు రావడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఇప్పటికే గోదావరి నీటిమట్టం 48 అడుగుల వరకు చేరింది.గత రాత్రి గోదావరి నీటి ప్రవాహం 44 అడుగులు దాటింది.దింతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు.సోమవారం మధ్యాహ్నం నీటి ప్రవాహం 48...

ఓ రైతన్న అధర్యపడకు

మృగశిలా కార్తిలో వర్షాలు పడితేఆనందంతో రైతన్నలు పులకరించి విత్తనాలు జోరుగా నాటుకుండ్రు..మృగశిలా కార్తిలో వర్షాలు పడితే భూతల్లి పులకరించి,మొలకలు పచ్చని రంగులో పైకి వస్తే రైతన్నలు పండుగలు చేసుకుండ్రు..ఏరువాక పున్నంవస్తే రైతన్నల గుండె కోత మిగిలి..రైతన్నకంట్లో నుండి నెత్తురు..వచ్చేవరకు రైతన్నలుఏడుస్తుంటే..వామదేవుడు కంకరించక మొండికేసిండు..రైతన్నలపై కనికరించుమహాప్రభువు అని దేవుళ్లకు పూజలు చెయ్యవత్రి..రైతన్నల మొర అలంకరించిచిరుజల్లు కురిచేలా...

వర్షాకాలంఉరుములు,మెరుపులు,పిడుగులతో తస్మాత్ జాగ్రత్త..

నైరుతి రుతపవనాలు రాష్ట్రం లో ప్రవేశించాయి .రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.కొన్ని జిల్లాలలో అధిక వర్షపాతం నమోదు అవుతూ ఉంది.ఊరుములు,మెరుపులు,ఈదురు గాలులతో కూడిన వర్షం అక్కడక్కడా కురుస్తుంది.ప్రజలకు, వాహన దారులకు పిడుగుల భయం పట్టుకుంది. వేసవి ముగియగానే పిడుగుల కాలం మొదలవుతుంది. కొన్ని వేల మెగా వాట్ల శక్తి కలిగిన పిడుగులు అటు జీవుల...

హైదరాబాద్ లో భారీ వర్షం,అప్రమత్తమైన జీహెచ్ఎంసీ

మధ్యాహ్నం 3 గంటల నుండి నగరవ్యాప్తంగా భారీ వర్షం భారీ వర్షంతో ప్రధాన ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్ వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్న వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి అంటూ హెచ్చరించిన జీహెచ్ఎంసీ హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది.మధ్యాహ్నం 3 తర్వాత వర్షం మొదలైంది.భారీగా వర్షం కూరుస్తుండడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.జూబ్లీహీల్స్,బంజారాహీల్స్,ఖైరతాబాద్,రాజేంద్రనగర్,కొత్తపేట,ఉప్పల్,మేడ్చల్,మాదాపూర్,గచ్చిబౌలి,కొండాపూర్,మియాపూర్,సికింద్రాబాద్,బేగంపేట్,అమీర్ పేట్,పంజగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.నగరంలో...
- Advertisement -spot_img

Latest News

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు లీజు ఒప్పందాన్నిప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేతాన్

వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS