సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. బుధవారం అయిన భార్య రజనీతో ఫోన్లో మాట్లాడారు. త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించారు. రజనీకాంత్ ఆరోగ్య విషయాన్ని తెలుసుకునేందుకు ప్రధాని మోదీ రజనీకాంత్ భార్యతో మాట్లాడారని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై " ఎక్స్" వేదికగా వెల్లడించారు.
రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్‌తో ప్రస్తుత లైసెన్సుల గడువు ముగియనుండగా, కొత్త లైసెన్సులు 2025...