తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకలకు పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, పలు ప్రముఖులు హాజరై దేశభక్తి గీతాలు ఆలపించారు. అనంతరం రామచందర్ రావు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను...
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుని సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు అక్కల సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం ఆత్మీయతతో సాగింది. ఇద్దరూ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు, సినీ రంగ అభివృద్ధిపై సానుకూలంగా చర్చించుకున్నారు. అక్కల సుధాకర్, రామచందర్ రావు నాయకత్వ శైలిని ప్రశంసించారు.
అలాగే, యువతలో సృజనాత్మకతను ప్రోత్సహించడంలో...
10శాతం ముస్లిం రిజర్వేషన్లను అంగీకరించం
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచందర్‌రావు
కేవలం బీసీలకే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటే బీజేపీ పూర్తి మద్దతిస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు తెలిపారు. ఇందులో ముస్లిం రిజర్వేషన్లను అంగీకరించబోమని అన్నారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. దిల్లీలో కాంగ్రెస్ ధర్నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో చేసినట్లే దిల్లీకి...
పొన్నంనో.. మహేశ్ గౌడ్‌నో సిఎం చేస్తారా
సిఎం రేవంత్ వ్యాఖ్యలకు బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు
రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు కాదు, భాస్కర్ అవార్డు ఇవ్వాలి.. నోబెల్ ప్రైజ్ కాదు, గోబెల్స్ ప్రైజ్ ఇవ్వాలి అంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సెటైర్లు వేశారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా రామచందర్ రావు...
పార్టీ బలోపేతంపై చర్చలు..
తెలంగాణ బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన ఎన్. రాంచందర్ రావు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ, బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు, గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత ఉత్సాహంగా కొనసాగిస్తూ తెలంగాణ అంతటా...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి పర్యటన
రామచందర్ రావు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ పర్యటించారు. ఈ సందర్భంగా, ఢిల్లీలో రాష్ట్ర కోఆర్డినేటర్ నూనె బాల్‌రాజ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ పర్యటనలో, బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, చేవెళ్ల ఎంపీ...
సాధ్యం కాదని తెలిసీ బిసీ ఓట్ల రాజకీయం
రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్‌లో ఎలా పెడతారు
ఢిల్లీలో మీడియా సమావేశంలో బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు
బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం, భాజపాపై నిందలు వేస్తే ఊరుకోబోమని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని.. సాధ్యం కాదని తెలిసినా...
తెలంగాణ బీజేపీకి కొత్త ఆశగా నిలిచిన పేరు – ఎన్. రాంచందర్ రావు.
ఆలోచనలతో నడిచే ఈ న్యాయవాది నాయకుడు, ఉద్యమ కాలం నుంచి పార్టీకి అంకితంగా పనిచేస్తూ స్వచ్ఛత, మితభాష, సుశీల రాజకీయాల ప్రాతినిధ్యంగా ఎదిగిన వ్యక్తిత్వం. తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ రాజకీయాల్లో ఆయా కాలాల్లో వచ్చిన ఒడిదుడుకులను పక్కదారి మళ్ళించి, పార్టీకి గౌరవాన్ని,...