-పురావస్తు పరిశోధకులు డా.ఈమని శివనాగిరెడ్డి
కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లాలోని రాంపూరలో విజయనగర కాలం నాటి చారిత్రాత్మకమైన అనవాళ్లను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకులు,ప్లీచ్ ఇండియా,సీఈఓ,డా.ఈమని శివనాగిరెడ్డి అన్నారు.శుక్రవారం రాంపుర గ్రామానికి చెందిన దేవత కృష్ణ ప్రసాద్ ఆహ్వానం మేరకు, ప్రముఖ వారసత్వ పరిరక్షణ ఆర్కిటెక్ట్ బోయపాటి శరత్ చంద్రతో కలిసి రాంపూర చారిత్రాత్మకమైన ఆనవాళ్లను క్షుణ్ణంగా...