నలుగురు స్మగ్లర్లు అరెస్టు
కారు, మోటారు సైకిల్ స్వాధీనం
ఆత్మకూరు డివిజన్ అటవీ ప్రాంతంలో ఘటన
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంతంలో 55 ఎర్రచందనం దుంగలతో పాటు, ఒక కారు, మోటారు సైకిల్ ను స్వాధీనం చేసుకుని, నలుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు గారి...