కేవలం ముస్లింలకు మాత్రమే లబ్ది
ఎంఐఎంకు లబ్ది చేకూరేలా రిజర్వేషన్లు
బిసిని ప్రధానిని చేసిన ఘనత బిజెపిది
మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రిజర్వేషన్లతో నిజమైన బిసిలు నష్టపోతారని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బిసిలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారని అన్నారు. నాంపల్లిలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన...
తెలంగాణలో కులగణన సర్వే అంశంపై రాహుల్, ఖర్గేకు సమగ్ర వివరాలు
కేంద్రం ఆమోదించకుంటే ఉద్యమానికి సిద్ధం
న్యూఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. రెండు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ఖర్గే పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో...
అందుకే రిజర్వేషన్లను వ్యతిరేకిస్తోంది
బిసిల కోసం అవసరమైతే ఎంపిలు రాజీనామా చేయాలి
మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అసాధ్యం అనడం బీజేపీ అసలు స్వరూపాన్ని బయటపెడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బిజెపి మాట్లాడుతున్న తీరు దాని బిసి వత్యిరేకతను బయటపెట్టిందన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో పక్క రాష్ట్రం తమిళనాడులో...
సాధ్యం కాదని తెలిసీ బిసీ ఓట్ల రాజకీయం
రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్‌లో ఎలా పెడతారు
ఢిల్లీలో మీడియా సమావేశంలో బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు
బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం, భాజపాపై నిందలు వేస్తే ఊరుకోబోమని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని.. సాధ్యం కాదని తెలిసినా...
రూల్ ఆఫ్రిజర్వేషన్లపై మంత్రుల కమిటీ సమావేశం
ఎస్సి, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై మంత్రుల కమిటీ సమావేశమైంది. శుక్రవారం నాడు వెలగపూడి సచివాలయంలో మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గుమ్మడి సంధ్యారాణి, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, పలువురు ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు.
ఈ సంధర్బంగా ఇతర రాష్ట్రాల్లో...
రాహుల్ గాంధీ సందేశాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం?
తెలంగాణ ప్రభుత్వం బీసీ కుల గణన చేసి చరిత్ర సృష్టించింది
పార్లమెంటులో రాహుల్ గాంధీ సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు.
తెలంగాణలో రిజర్వేషన్ నిబంధనలను ఉల్లంఘించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కాల్సిన ఉన్నత పదవులను అనర్హులకు కేటాయింపు..
ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఎఫ్ఏసీ)గా ఎస్. భాస్కర్ రెడ్డికి ప్రమోషన్ ఇవ్వడం రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అతిక్రమించడమే!
తెలంగాణ...
హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్
హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్...