సహజ వాగును దారిమల్లించే యత్నం
అక్రమార్కులకు అంటకాగుతున్న అధికారులు
జయభేరి గ్రీన్ తత్వ ఆగడాలకు గ్రామం బలి
పూర్తి ముంపు ప్రాంతంగా మారనున్న అమ్డాపూర్
ఫిర్యాదు చేసిన పరిసర ప్రాంత రైతులు, ప్రజలు
పట్టించుకోని ఇరిగేషన్, రెవిన్యూ శాఖ అధికారులు
మా పరిధిలోకి రాదంటే.. మా పరిధిలోకి రాదంటూ తప్పించుకుంటున్న అధికారులు, ఎన్వొసీ ఒక రెవిన్యూలో తవ్వకాలు మరోరెవిన్యూలో
‘కడుపు చించుకుంటే కాళ్ళ మీద...