అమ్మా మీ కష్టం చూసా,మీతో పాటు నాకు చేతనైన పనిచేసా.సంతోషంగా ఉంది.
మీ సమస్యల పరిష్కారం కోసం నా వంతుగా సహాయం చేస్తా.
మీ గొంతుకనై.. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్తా.
నా జీతం లక్ష..!
నాకు చేతనైనంత మీకు మనస్ఫూర్తిగా చేస్తా.
నా జీవితంలో మరిచిపోలేని రోజు మీతో కలిసి పనిచేయడం,ఇలా గడపడం నా జీతం నుండి ఈరోజు పనికి...
ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగించడం పైనాయకులే చేరని బడిలో, వైద్యం చేయించుకోని ఆసుపత్రిలో,ప్రజలకు నమ్మకం ఎలా పుట్టుకొచ్చు?పత్రికా ప్రకటనలో, గొప్ప మాటలు చెప్పినంత మాత్రాన,వాస్తవం...