ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్
బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఆ జట్టులోని స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అరెస్ట్ కొహ్లీ అనే హ్యాష్‌ట్యాగ్(#ArrestKohli)ని ట్రెండింగ్‌లోకి తెచ్చారు. ఈ వివాదానికి రాజకీయ రంగు కూడా పులుముతున్నారు. తెలంగాణలో స్టైలిష్ స్టార్...
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై న్యాయవాది రవికుమార్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పుష్ప- 02 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళా మరణించిన విషయం తెలిసిందే.
పోలీస్ యాక్ట్ కింద ముందస్తు అనుమతి లేకుండా సంధ్య థియేటర్ ప్రీమియర్...
ప్రమాణ చేపించిన బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే
రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖుల హాజరు
ప్రముఖ రాజకీయ నేత, మాజీ కేంద్ర మంత్రి...