మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్
ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో ఉన్న పట్టభద్రులు తమ ఓట్లను నమోదు చేసుకోవాలని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కోరారు. శుక్రవారం నగరంలో పలువురు మాజీ కార్పోరేటర్లు తమ డివిజన్లలో ఓట్లు నమోదు చేసిన పత్రాలను సేకరించి సర్దార్ రవీందర్ సింగ్కు అందజేశారు. ఈ...