ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష
2025-2030 మధ్య కాలంలో అమలుచేయాల్సిన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ4.0పై సీఎం చంద్రబాబు ఇవాళ (జూన్ 23 సోమవారం) అమరావతిలోని సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ రంగంలో వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించాలనే లక్ష్యంతో నూతన విధానాన్ని రూపొందించనున్నారు.
క్లస్టర్లవారీగా రాష్ట్రంలోని...