ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో కేంద్రం కీలక చర్యలు
దేశంలోని అన్ని విమానాశ్రయాలకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఉగ్రవాద, సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించాయి. దీంతో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకు భద్రతను కట్టుదిట్టం చేశారు. సెప్టెంబర్ 22 నుంచి...