పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సెప్టెంబర్ 02 సందర్భంగా
సినీ తుఫాన్:
సాధారణంగా సినీహీరోలందరికీ అభిమానులు ఉంటారు.కానీ ఆయనకు మాత్రం భక్తులుంటారు..! మనదేశ సినీ దర్శకదిగ్గజాలు రామ్ గోపాల్ వర్మ,రాజమౌళి వంటి వారు కూడా పవన్ క్రేజ్ కు విపరీతంగా ఆనందంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు.రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన బాహుబలి సినిమాలో ఇంటర్వేల్ సీన్...