Saturday, August 2, 2025
spot_img

service of Srivaru

శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ (జూన్ 16 సోమవారం) కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దేశం అభివృద్ధి చెంది, విశ్వగురువుగా అవతరించాలని శ్రీవారిని కోరుకున్నానని దర్శనానంతరం పీయూష్ గోయల్ మీడియాకు తెలిపారు.
- Advertisement -spot_img

Latest News

హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి బీభత్సం

కులు జిల్లాలో క్లౌడ్‌బరస్ట్, మలానా హైడ్రో ప్రాజెక్టు ధ్వంసం కాఫర్‌డ్యామ్ కుప్పకూలి భారీ వరదలు 30 మందికిపైగా చిక్కుకుపోయినట్లు అంచనా హిమాచల్ ప్రదేశ్‌ కులు జిల్లాలో శుక్రవారం ఉదయం ప్రకృతి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS